ఒక్క రోజులో 1 మిలియన్ వ్యూస్

టాలీవుడ్ లో డిఫరెంట్ జోనేర్ సినిమాలని ట్రై చేసే దమ్ము ఎవరికైనా ఉంది అంటే అది నిఖిల్ అనే చెప్పాలి. ఎప్పుడు ఎదో ఒక కొత్త స్టొరీ లైన్ తో మన ముందుకి వస్తుంటాడు.

అదే విధంగా ఈసారి ‘కేశవ’ సినిమా తో మన ముందుకు రాబోతున్నాడు. కేశవ టీసర్ ఈ నెల 22 న విడుదల అయింది, విడుదల అయిన ఒక్క రోజులోనే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా, టీజర్ రిలీజ్ రోజున యుట్యుబ్ ఇండియా లో టాప్ ట్రెండింగ్ వీడియో గా నిలిచింది.

యూట్యూబ్ లో రికార్డులు ఇప్పుడు కామన్ అయ్యాయి కానీ.. ఈ వ్యూస్ తో నిఖిల్ రికార్డులను కూడా కొట్టడం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఎలాగూ సినిమాలో పగ తీర్చుకునే కాన్సెప్ట్ కాబట్టి.. సినిమాలో కూడా కంటెంట్ ఇదే ఉంటుంది. కాకపోతే, ఆ కంటెంట్ ని ఎంత ఇంటరెస్టింగ్ గా చుపించాడనేది ఈ టీసర్ చూస్తే అర్థం అవుతుంది.

కేశవ సినిమా ని దర్శకుడు సుదీర్ వర్మ తెరేకేక్కిస్తుండగా, నిఖిల్ సరసన రితు వర్మ, ఇషా కొప్పికర్ జంట గా నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *